Congress MP Komatireddy Venkata Reddy sensational comments against TPCC Chief Revanth Reddy, says he dont want see his faceతెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వివాదం రాజుకుంటోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత రాష్ట్రంలో మునుగోడు బై పోల్ పైన చర్చ సాగుతోంది. ఈ సమయంలో...సడన్ గా రేవంత్ రెడ్డి వర్సస్ కోమటిరెడ్డి అన్నట్లుగా వివాదం కొత్త టర్న్ తీసుకుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినత తరువాత రేవంత్ రెడ్డి స్పందించిన తీరును ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుబట్టారు.
#politics
#revanthreddy
#amithshah
#komatireddyvenkatareddy